గ్లామర్ డోస్ పెంచేసిన దిశ పటాని..!!

Divya
బాలీవుడ్ హీరోయిన్ దిశ పటాని ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనే కాకుండా చిత్రాలలో కూడా గ్లామర్ పాత్రలలో నటిస్తూ తన అందాలతో మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు సోషల్ మీడియాలో పలు రకాల హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఫోటో ఫోటోలకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రకారుల మతి పోగోడుతూ ఉంటుంది దిశాపటాని. తాజాగా అంతకుమించి గ్లామరస్ అందాలతో మరొకసారి సోషల్ మీడియా అని షేక్ చేస్తోంది.

లోదిస్తులలో ఉన్న ఫోటోలను ప్రస్తుతం దిశపటాని షేర్ చేయగ ఈ ఫోటోలు అభిమానుల సైతం తెగ వైరల్ గా చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సుపరిచితమే.. మొదట డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో తన అందచందాలతో గ్లామర్ తో కట్టిపడేసిందని చెప్పవచ్చు. బాలీవుడ్ లో మాత్రం బిజీ హీరోయిన్గా ఉన్న దిశాపటాని బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. ధోని సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిన దిశాపటాని ఇందులో తన నటనతో మంచి మార్కులే సంపాదించింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ది నైట్ మేనేజర్-2 వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో పాల్గొనడం జరిగింది దిశాపటాని. ట్రెండీ అవుట్ స్వీట్లు కిల్లింగ్ లుక్ తో పలచటి స్లీవ్ లెస్ టాప్ లో తన ఎద అందాల ను చూపిస్తూ కుర్రాళ్లకు కనులవిందు చేస్తోంది.
టైట్ జీన్స్ లో గ్లామర్ మెరుపులు మెరుపు ఇస్తూ అందరిని ఆకట్టుకునే విధంగా ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్-K చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మ కీలకమైన పాత్రల నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: