ఈ
మూవీ ని
సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ
మూవీ యొక్క టీజర్ ను జూలై 7 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం షారుక్ ఖాన్ ... అట్లి దర్శకత్వంలో రూపొందుతున్న
జవాన్ మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో నయన
తార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రియమణి ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా అంటే
జవాన్ మూవీ టీజర్ ను కూడా జూలై 7 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం
ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన సలార్ మరియు
జవాన్ మూవీ ల టీజర్ లను ఒకే రోజు విడుదల కాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ రెండు
మూవీ ల టీజర్ విడుదలకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనలను ఈ
మూవీ మేకర్స్ విడుదల చేయలేదు.