పింక్ కలర్ సారీలో అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్లో హాట్ ఏద అందాలను ఆరబోస్తున్న రకుల్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కెరియర్ ని కొనసాగించింది.
 


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం ఈ ముద్దు గుమ్మ తెలుగు లో ఒక సినిమాలో కూడా నటించడం లేదు. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం హిందీ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. అలాగే తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. తెలుగులో ఈనటి ఆఖరుగా కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం రకుల్ తమిళ్ లో ఇండియన్ 2 మూవీ లోను హిందీ లో అనేక మూవీ లలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అదిరిపోయే అందచందాలను ఆరబోసిన రకుల్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
 


తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో పింక్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన వెరీ వెరీ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కు సంబందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: