రెబల్ స్టార్
ప్రభాస్ తాజాగా
ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్
ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ లో
కృతి సనన్ హీరోయిన్ గా నటించగా
బాలీవుడ్ దర్శకుడు దర్శకుడు ఓం రౌత్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు.
సైఫ్ అలీ ఖాన్ ఈ
మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ
మూవీ జూన్ 16 వ తేదీన తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళం ,
హిందీ భాషలలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదలకు ముందు ఈ
సినిమా నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ
మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దానితో ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇలా భారీ బిజినెస్ ను జరుపుకున్న ఈ
సినిమా 242 కోట్ల భారీ టార్గెట్ తో ప్రపంచ వ్యాప్తంగా
బాక్స్ ఆఫీస్ భార్యలోకి దిగింది. ఇలా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని ... భారీ అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయిన ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ మూవీకి
బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు దక్కుతూ వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 190.65 కోట్ల షేర్ ... 386.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. దీనితో ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా
బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 51.35 కోట్ల షేర్ కలక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే
ప్రభాస్ ఈ
మూవీ లో రాముడి పాత్రలో నటించగా
కృతి సనన్ ఈ
మూవీ లో
సీత పాత్రలో నటించింది.