బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ పొట్టి టైట్ డ్రెస్లో కుర్రకారుకు హిటేకిస్తున్న పాయల్ రాజ్పుత్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ నటీమణులలో ఒకరు అయినటువంటి పాయల్ రాజ్పుత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి ఆర్ ఎక్స్ 100 అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కార్తికేయ హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. అలాగే భారీ కలెక్షన్ లను కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ లో తన అదిరిపోయే హాట్ అందచందాలను ఆరబోసి తన స్కిన్ షో తో ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసును ఈ నటి దోచుకుంది.
 


దానితో ఈ మూవీ తర్వాత ఈనటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుసగా సినిమా అవకాశాలు దక్కాయి. కాకపోతే ఆర్ ఎక్స్ 100 మూవీ తర్వాత ఈనటి నటించిన ఈ సినిమా కూడా ఆర్ ఎక్స్ 100 మూవీ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు. కాకపోతే ఈనటి తాను నటించిన మూవీ లలో తన అందచందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులను అలరిస్తూనే వస్తుంది. ప్రస్తుతం ఈ నటి అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న మంగళవారం అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈనటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
 


తాజాగా పాయల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని వైట్ కలర్ షూస్ ను ధరించి తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్  ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: