క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో మైమరపిస్తున్న నేషనల్ క్రష్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా తెలుగు సునీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మలయాళ మూవీ ల ద్వారా గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అందులో భాగంగా ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం ఈ నటి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి తెలుగు తో పాటు తమిళ , హిందీ సినిమాలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.
 


ప్రస్తుతం రష్మిక ... అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే కొంత కాలం క్రితమే తమిళ్ లో ఈ ముద్దు గుమ్మ వారిసు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించింది. ఇలా వరుస సినిమా లతో ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి ఈ మధ్య కాలంలో వరుసగా తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 


అందులో భాగంగా తాజాగా రష్మీక తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న డ్రెస్ వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక కు సంబంధించిన ఈ క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: