బ్లాక్ దుస్తులలో హనీ రోజ్ నెక్స్ట్ లెవెల్ అందాలు..!!

Divya
వీర సింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ హనీ రోజ్. ఎత్తులో మంచి క్రేజీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నటించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. శృతిహాసన్ మించి హనీ రోజ్ కు మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మరదలి పాత్రలో తల్లి పాత్రలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఈ అమ్మడు హాట్ ఫిజికల్ సైతం కుర్రకారులు కుదురుగా ఉండడం లేదని చెప్పవచ్చు.

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాని షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా షాపింగ్ మాల్స్ వంటివి ఓపెన్ చేస్తూ ట్రెండీ గా నిలుస్తోంది హనీ రోజ్. హనీ రోజ్ మతులు పోయేటువంటి షేపులతో యువతని ఆకర్షిస్తోంది .ముఖ్యంగా ఈమె అందం పాలరాతి శిల్పం ఉందంటూ పలువురు నేటిజన్ల సైతం కామెంట్లు చేస్తూ ఉంటారు  ఇంతటి అందంగా ఉన్న ఈమె తరచు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్గా పేరు సంపాదించింది.

వీర సింహారెడ్డి సినిమా తప్ప ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా నటించలేదు.తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్న హనీ రోజ్ పబ్లిక్ లో కూడా తన అందాలతో విస్ఫోటనం సృష్టిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ చారలు కలిగిన దుస్తులను నల్ల త్రాచుల హనీరోజ్ పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇస్తే మైండ్ బ్లాక్ చేస్తోంది భారీ స్ట్రక్చర్ కలిగి ఉన్న హనీ రోజ్ తన అందంతో చిరునవ్వుతో చిందిస్తూ యువతను మైకంలో దింపేలా చేస్తోంది. క్లీవేజ్  సోగసుతో హనీ రోజ్ ఫోటోల ఫోజులు చూస్తే యువత మాయల పడాల్సిందే అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: