ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న
నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టు గా కెరియర్ ను కొనసాగిస్తున్న
నరేష్ తాజాగా మళ్లీ
పెళ్లి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ
మూవీ లో
నరేష్ కు జోడి గా పవిత్ర
లోకేష్ నటించింది. ఈ
మూవీ కి ఎం ఎస్ రాజు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ
సినిమా కొన్ని రోజుల క్రితమే
థియేటర్ లలో విడుదల అయింది.
పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయిన ఈ
సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను అందుకుంది. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను అందుకున్న ఈ
సినిమా మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫాం లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ
మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను
అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు దక్కించుకున్నారు.
అందులో భాగంగా ఈ
మూవీ ని
జూన్ 23 వ తేదీ నుండి
అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ
మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాను
థియేటర్ లలో చూడాలి అని మిస్ అయిన వారు ఉంటే ఈ
మూవీ జూన్ 23 వ తేదీ నుండి
అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.