మలయాళ బ్యూటీ వింక్ గర్ల్ ప్రియా వారియర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కేవలం కన్ను గీటు వీడియోతోనే మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఈ వీడియో ద్వారా నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించింది. దీంతో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించింది ప్రియా వారియర్.. వాస్తవానికి ఆ కన్ను కొట్టే వీడియో ఈమె నటించిన ఒక చిత్రంలోనిది కాగ ఆ వీడియో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వెలుపడ్డాయి.. కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేక పోయింది.
ఆ తర్వాత పలు అవకాశాలు అయితే వచ్చాయి కానీ పెద్దగా ఇమే కెరీర్ కు ఉపయోగపడలేదు. అయినప్పటికీ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ప్రియా వారియర్.. సినిమాలలో వరుసగా అవకాశాలు రాలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ ఫోటోలతో అదరగొడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తెలుగు రంగు డ్రెస్సులు పూల తోటలో పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. చుట్టూ గులాబీల పూల మధ్య కూడా ఈమె విరబూసిన అందాలతో మరింత అందంగా కనిపిస్తోంది ప్రియా వారియర్.
తెలుపు రంగు డ్రెస్సులో ట్రాన్స్పరెంటు దుస్తులలో తన అందాలు చూపించకనే చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా మ్యాచింగ్ సింపుల్ గా ధరించి అందరిని ఆకట్టుకుంటోంది. మరి కొంతమంది నేటిజన్స్ నెగటివ్ కామెంట్లు చేస్తూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది నెటిజన్ ఈమెకు ఎముకలు తప్ప ఏమీ కనబడడం లేదంటూ స్మైల్ ఎమోజీలను షేర్ చేస్తూ ఉన్నారు. ప్రియా వారియర్ తెలుగులో కేవలం రెండు చిత్రాలలో నటించింది.అందులో ఒకటి చెక్, మరొకటి ఇష్క్ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.దీంతో తెలుగులో కూడా పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయింది. ఇక తెలుగు తమిళంలో పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ అనుకున్నంతగా సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.