తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో
నేహా శెట్టి ఒకరు. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లోనే నటించినప్పటికీ ఆ సినిమాలు నేహా కు పెద్దగా గుర్తింపును తెచ్చి పెట్టలేదు. పోయిన సంవత్సరం ఈ నటి డిజే టిల్లు అనే సినిమాలో
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ కూడా తన నటనతో ... అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ
మూవీ ద్వారా నేహా కు తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది.
ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మకు
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు కూడా దక్కుతున్నాయి. దానితో ప్రస్తుతం ఈ నటి ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న నేహా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ నటి తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా కూడా ఈనటి తన సోషల్
మీడియా అకౌంట్ లో కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.
నేహా తాజాగా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన వైట్ కలర్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ బ్యాక్ అందాలు మరియు ఫ్రంట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నేహా కు సంబంధించిన ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.