వెంకటేష్ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్.....!!
కథ పరంగా , పాటలు పరంగా మరియు ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ చిత్రాన్ని మనం ఇప్పటికీ కూడా చూసి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చెయ్యొచ్చు. ముఖ్యంగా పాటలు అప్పట్లో ఒక సెన్సేషన్ , ఇంత మంచి సినిమా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడలేదు అంటే ఎవరైనా నమ్మగలరా, కానీ అదే నిజం. అప్పట్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ పరంగా సక్సెస్ కాలేదు.అందుకు కారణం గతం లో పవన్ కళ్యాణ్ ఇదే తరహా సినిమాల్లో ఇదే రకమైన పాత్రలు పోషించి, జనాల్లో నాటుకుపోయాడు. ఈ సినిమాని చూస్తున్నంతసేపు వెంకటేష్ ని ఎవ్వరూ చూడలేదు, ఆయన స్థానం లో పవన్ కళ్యాణ్ ని ఊహించారు. అందుకే కమర్షియల్ గా ఈ చిత్రం వర్కౌట్ కాలేదని అంటుంటారు విశ్లేషకులు. తొలిప్రేమ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కరుణాకరన్ కి ఈ చిత్రం రూపం లో ఫ్లాప్ ఎదురైంది.