LGM ధోని ప్రొడక్షన్ నుంచి సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?
ఈ చిత్రానికి టైటిల్ LGM లెట్స్ గెట్ మ్యారేజ్ అనే క్యాప్షన్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ జరగడం జరిగింది గత నెల మే లో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్ గత కొద్దిరోజుల క్రితం టీజర్ ని కూడా రిలిజ్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తున్న సందర్భంగా సినిమా ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేస్తోంది చిత్ర బృందం.
LGM మూవీ టీజర్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రమేష్ తమిళమని ఈ సినిమాకు కథ అందించారు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా తెరకెక్కించారు. ఇందులో సీనియర్ నటి నదియా కమెడియన్ యోగి బాబు కూడా నటించడం జరిగింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా రమేష్ తమిళమని చేస్తూ ఉండడం గమనార్హం.LGM వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది మరి ఈ విషయంపై అధికారికంగా చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ఇక ఏడాది IPL కప్పుని సైతం గెలుచుకోవడం జరిగింది.