అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అఆ" అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ... అలాగే ఈ సినిమాలో ఈ నటి పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను అద్భుతంగా మెప్పించడంతో ఈ నటికీ ఆ తర్వాత కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలు దక్కాయి.
అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించి అనేక మూవీ లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న ఈనటి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్గా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుపమ ... మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ.లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే సినిమాలతో బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్న అనుపమ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
తాజాగా అనుపమ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అందాలు మరియు బ్యాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనుపమ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.