మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి సందీప్ కిషన్ హీరో గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందినటువంటి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈనటి ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్నానానికి ఎదిగిపోయింది.
ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ ముద్దు గుమ్మ తెలుగు లో కొండ పొలం అనే వైవిధ్యమైన సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ప్రస్తుతం ఈనటి తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా హిందీ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈనటి వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ వస్తున్న ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.