బ్లాక్ దుస్తులలో మతిపోగోడుతున్న మృణాల్ ఠాకూర్.. చూస్తే అంతే..!!

Divya
బాలీవుడ్ ప్రేక్షకులకు మొదట బుల్లితెర నుంచి వెండితెర పైన ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మృనాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో కేవలం సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో సంపాదించిన పాపులారిటీ మొత్తం ఆ తర్వాత అందాల ఆరబోతతో కుర్రకారులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తరచు నిరంతరం పలు రకాల హాట్ ఫోటోషూట్లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. సీతారామం చిత్రంలో అచ్చ తెలుగు అమ్మాయిగా అదరగొట్టేసిన మృణాల్ ఠాకూర్ ఆ తరువాత అందరిని సడన్ సర్ప్రైజ్ చేస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేసి అందాల విందు చేసింది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ మధ్యకాలంలో తరచూ స్కిన్ షో తో రెగ్యులర్గా పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. తాజాగా బ్లాక్ డ్రెస్సులో క్లివెజ్ షో తో  టాప్ లెస్ అందాలతో కనువిందు చేస్తోంది మృణాల్ ఠాకూర్. ఈమె అందాలను చూసి చాలామంది నెట్టిజనులు సైతం సీతారామన్ చిత్రంలో ఉన్నది ఈమె నా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఈ రేంజ్ లో అందాల విందు చేసిన కూడా తెగ ఇష్టపడుతున్నారు అభిమానులు. తెలుగులో రెండవ సినిమానే నాని సరసన నటించేందుకు సిద్ధమయ్యింది.

రాబోయే రోజుల్లో ఈ అమ్మడు యొక్క అందాలు మరింత అభిమానులను అలరించే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.వెండితెర పైన ఈ రేంజ్ లో స్కిన్ షో చేస్తే కచ్చితంగా స్టార్ హీరోయిన్గా ఎదిగేందుకు ఆస్కారం ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మృణాల్ ఠాకూర్ సంబంధించి సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి ఈ అమ్మడు అందాలు ఎంత చూసినా కూడా కనుల విందు అన్నట్టుగా కనిపిస్తోంది.మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో కూడా సక్సెస్ హీరోయిన్ గా పేరు సంపాదిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: