బ్యాక్ అందాలతో మత్తెక్కిస్తున్న అనసూయ..!

Pulgam Srinivas
యాంకరింగ్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని వాటి ద్వారా సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన అనసూయ కెరియర్ ప్రారంభంలో క్షణం మూవీ లో నటించిన ప్రతినాయక పాత్ర ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా అద్భుతమైన గుర్తింపు సంపాదించుకుంది.
 

కొంత కాలం క్రితం ఈ నటి పుష్ప పార్ట్ 1 మూవీ లో దాక్షాయిని అనే పాత్రలో నటించింది. ఈ సినిమాలో అనసూయ నెగటివ్  షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కావడం ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో అనసూయ కు ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ లభించింది. ప్రస్తుతం ఈ నటి వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. తాజాగా అనసూయ "విమానం" అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయింది.
 

ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈనటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఇప్పటికే అనేక సార్లు అనసూయ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న అనేక ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా అనసూయ అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీరి కట్టుకొని గ్రే కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: