స్లీవ్ లెస్ డ్రెస్లో అందాల ఆరబోతకు తెరతీసిన హాట్ బ్యూటీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీలలో ఒకరు అయినటువంటి నబా నటేష్ ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి నన్ను దోచుకుందువటే అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలో కూడా పెద్దగా విజయాలను సాధించకపోవడంతో ఈ నటి తెలుగు లో కెరియర్ ప్రారంభంలో నటించిన కొన్ని సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేదు.
 

అలాంటి సమయం లోనే ఈనటి ఈస్మార్ట్ శంకర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ... అలాగే ఈ సినిమాలో ఈ నటి తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకుండా తన స్కిన్ షో తో ప్రేక్షకులను ఫిదా చేయడంతో ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఆ తర్వాత వరుస తెలుగు సినిమాల్లో నటించిన ఈ నటి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉండే ఈనటి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ హాటెస్ట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: