విజయ్ ఆంటోనీ తాజాగా బిచ్చగాడు 2 అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. బిచ్చగాడు 2 మూవీ మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితం థియేటర్ లలో విడుదల అయింది. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా 18 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.
ఈ మూవీ 1 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.32 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , 2 వ రోజు 1.62 కోట్లు , 3 వ రోజు 1.88 కోట్లు , 4 వ రోజు 65 లక్షలు , 5 వ రోజు 46 లక్షలు , ఆరవ రోజు 32 లక్షలు , 7 వ రోజు 20 లక్షలు , 8 వ రోజు 15 లక్షలు , 9 వ రోజు 25 లక్షలు , పదవ రోజు 40 లక్షలు , 11 వ రోజు 21 లక్షలు , 12 వ రోజు 20 లక్షలు , 13 వ రోజు 16 లక్షలు , 14 వ రోజు 11 లక్షలు , 15 వ రోజు 8 లక్షలు , 16 వ రోజు 12 లక్షలు , 17 వ రోజు 17 లక్షలు , 18 వ రోజు 8 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ సినిమా 18 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.38 కోట్ల షేర్ కలక్షన్ లను 17 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. బిచ్చగాడు మూవీ తో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 మూవీ తో మరో విజయాన్ని అందుకున్నాడు.