పర్పుల్ కలర్ శారీలో... బ్లాక్ కలర్ బ్లౌజ్లో మెరిసిపోతున్న అనసూయ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కం నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు బుల్లి తెర , వెండి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటి వరకు అనసూయ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ క్షణం , రంగస్థలం , పుష్ప పార్ట్ 1 మూవీ ల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది.
 

ఈ మూవీ లలో ఈ ముద్దు గుమ్మ నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకుంది. ఈ మూవీ ల ద్వారా అనసూయ కు అద్భుతమైన అవకాశాలు కూడా దక్కాయి. ఇది ఇలా ఉంటే వరుస సినిమా అవకాశాలు వస్తుండడంతో అనసూయ ప్రస్తుతం టీవీ షో ల కంటే కూడా సినిమాల్లో నటించడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ వస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న అనేక సినిమాలలో ఈ యాంకర్ నటిస్తోంది.
 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే టీవీ షో లతో ... సినిమాలతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అదిరిపోయే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ పర్పుల్ కలర్ లో ఉన్న శారీని పట్టుకొని ... బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే కిల్లింగ్ లుక్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: