7 రోజుల్లో 2018 మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితమే మలయాళం లో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకున్న 2018 మూవీ ని తాజాగా తెలుగు లో విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.02 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.71 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

4 రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 91 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 84 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 72 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

7 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 61 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో 3.50 కోట్ల షేర్ 7.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది.

ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా రెండు కోట్ల టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఇప్పటి వరకు ఈ సినిమా 1.50 కోట్ల లాభాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకొని భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: