కారులో అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో మెప్పించిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి పరవాలేదు అనిపించుకున్నప్పటికీ.. కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ప్రగ్యా జైస్వాల్ కెరియర్ అయోమయంలో ఉందని చెప్పవచ్చు..ఐఫా అవార్డు వేడుకలలో తాజాగా ఈ ముద్దుగుమ్మ మెరవడం జరిగింది. అక్కడ గ్లామర్ షోతో కుర్రకారులను అభిమానులను ప్రేక్షకులను సైతం మెస్మరైజ్ చేసింది ప్రగ్యా జైస్వాల్. అందం అభినయం ఉన్నప్పటికీ ఈమెకు మాత్రం అదృష్టం పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు.

కంచె సినిమాతో హిట్టు కొట్టిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో పలు చిత్రాలలో సెకండ్ హీరోయిన్గా నటించిన అది కూడా కలిసి రాలేకపోవడంతో చాలా గ్యాప్ తర్వాత అఖండ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.. అయితే ఈ సినిమా తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు ఈ ముద్దుగుమ్మకు దాదాపుగా ఈమె కెరియర్ కూడా ఫేడౌట్ అయిందని చెప్పవచ్చు. సరికొత్త ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు చివరిగా మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా చిత్రంలో నటించిన ఘోరమైన పరాజయాన్ని చూసింది.
ప్రగ్యా జైస్వాల్ ఐఫా అవార్డులో ఘాటైన ఫోజులతో రెచ్చిపోయింది ఈ ఫోటోలు చూస్తే కుర్రకారులకు నిద్ర పట్టదని చెప్పవచ్చు. ముఖ్యంగా బ్లాక్ దుస్తులలో తన థైస్ అందాలను యధా అందాలను చూపిస్తూ మరింత అందంగా కనిపిస్తోంది చూసే చూపులతో కూడా మత్తెక్కించేలా కనిపిస్తోంది ప్రగ్యా జైస్వాల్. కారులోనే సిట్టింగ్ పోజులు డ్రెస్సులు మారుస్తూ మరింత అందంగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ
.ఇంతటి అందాన్ని చూసిన దర్శక నిర్మాతలు సైతం అవకాశాలు ఇవ్వకపోవడంతో పలువురు నెటిజెన్ల సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: