హాట్ పోజులతో రెచ్చగొడుతున్న కేతిక...!!

murali krishna
అభినయంతో ఎంత ఆకట్టుకున్న మాస్ ఆడియెన్స్ మాత్రం హీరోయిన్ గ్లామరస్ గా కనిపిస్తే ఇచ్చే రెస్పాన్సే వేరు. అలా కేవలం సాంగ్స్ కే పరిమితం కాకుండా అవకాశం ఉన్న ప్రతి సీన్లో రొమాంటిక్ లుక్స్తో కట్టిపడేసే హీరోయిన్స్ కి క్రేజ్ ఇక మాములుగా ఉండదు. హాట్ అందచందాలతో తొలి సినిమాతోనే కట్టిపడేసే హీరోయిన్లు కొంతమందే ఉంటారు. అలాంటి వారిలో కేతిక శర్మ ఒకరు. మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటి ప్రస్తుతం సోషల్ మీడియాలో స్పైసీ లుక్కులతో మెస్మరైజ్ చేస్తుంది.
మొదటి సినిమా:తెలుగులోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల దృష్టిలో పడి క్రష్‌లుగా మారిపోతోన్నారు. అలాంటి వారిలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ ఒకరు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో వరుస సినిమాలతో సందడి చేస్తోన్న ఈ చిన్నది.. విజయాన్ని మాత్రం అందుకోలేకపోతోంది. అయినప్పటికీ ఆఫర్లను మాత్రం బాగా దక్కించుకుంటోంది.2016లో:మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో సందడి చేస్తూ కేతిక శర్మ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే అనేక అడ్వర్టైజ్ మెంట్ బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసింది. ఇక 2016లో 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోలో ముందుగా దర్శనమిచ్చింది ఈ బ్యూటి. దీనికి భారీ రెస్పాన్స్ రావడంతో కేతిక పేరు మారుమోగిపోయింది. ఫలితంగా కేతిక సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్‌తో సెన్సేషన్‌గా మారింది.
ప్లాప్ అయినా:సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన కేతిక శర్మకు సినిమా అవకాశాలు వరుసగా వెల్లువెత్తాయి. ఇందులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్టోబర్ 29, 2021లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాప్ అయిన కేతికకు మంచి గుర్తింపు తెచ్చింది.వరుసగా సినిమాలు:రొమాంటిక్ మూవీతో చాలా మంది యువకులకు క్రష్ గా మారిపోయింది బ్యూటిఫుల్ కేతిక శర్మ. ఆ సినిమా ఫలితంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేతిక శర్మకు టాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. తన రెండో చిత్రంగా నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది కూడా హిట్ కాలేదు. అనంతరం వైష్ణవ్ తేజ్ 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ యాక్ట్ చేసింది.
ప్లాపులు.. తగ్గని క్రేజ్:ఇలా సినిమాలు చేస్తున్నా.. గ్లామర్ ఒలకబోస్తున్నా హాట్ బ్యూటి కేతిక శర్మకు అనుకున్నంత స్థాయిలో సినిమాలు హిట్ కావడం లేదు. దీంతో కేతిక శర్మకు తెలుగులో సక్సెస్ అందని ద్రాక్షలానే మారిపోయింది. అయినప్పటికీ టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం ఈ చిన్నదాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పుటికే కేతిక శర్మ పలు చిత్రాలకు సైన్ చేసేందని టాక్.
సైడ్ నుంచి కవ్విస్తూ:సోషల్ మీడియాలో ఎప్పుడో సెన్సేషన్ అయిన కేతిక శర్మ ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్‌ అయిపోయింది. తరచు ఘాటు ఫొటోలు పెడుతూ ఊరిస్తోంది. తాజాగా లైట్ గ్రీన్ కలర్ బ్రాలో సైడ్ నుంచి నడుము అందాలు చూపిస్తూ మత్తేక్కే చూపులతో కవ్వించింది. అలాగే ఫ్రంట్ బ్యాక్ అందాలు చూపిస్తూ ఘాటుగా ఎక్స్ పోజ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: