బికినీలో శృతిహాసన్ నాటి అందాలు..!!

Divya
టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్గా పేరుపొందింది శృతిహాసన్. ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాలలో తన హవా కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందానికి అందం నటనకు నటన పాటకు పాట పాడుతూ బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా డాన్స్ పరంగా అందరిని ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. శృతిహాసన్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటుతోంది. ఇటీవలే టాలీవుడ్లో సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కూడా పేరుపొందింది.

ఇక సోషల్ మీడియాలో శృతిహాసన్ తరచూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాల పైన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన మనసులో మాటలను కూడా బయట చెబుతూ ఉంటుంది రాజాగా బికినీలు ఒక నాటి ఫోటోలను షేర్ చేసింది శృతిహాసన్. ఈ ఫోటో కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టి సెల్ఫీ దిగినట్టుగా కనిపిస్తోంది. దీంతో ఈ క్యూట్ నాటీఫ్ సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. శృతిహాసన్ ఇటీవలే బాలయ్యతో వీరసింహారెడ్డి చిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.
ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదలైన రెండు కూడా బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచాయి. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ట్రైలర్ జూన్ 16వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయ్యిందంటే శృతిహాసన్ కెరియర్ మరొకసారి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇక సినిమాలలోనే కాకుండా స్పెషల్ సాంగ్ లో కూడా నటించేందుకు సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: