ఈ
మూవీ మహేష్ కెరియర్ లో 28 వ
మూవీ గా రూపొందుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు
మూవీ మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ
మూవీ షూటింగ్ ను ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ
మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఈ
మూవీ లో మహేష్ సరసన
పూజా హెగ్డే ,
శ్రీ లీల
హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... ఈ
మూవీ కి
తమన్ సంగీతం అందిస్తున్నాడు. జయరామ్ ఈ
మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ
మూవీ ని
త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా ఈ సినిమాలో ఎమోషన్స్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో యాక్షన్ సన్నివేశాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను ... అలాగే ఈ
సినిమా టైటిల్ ను మే 31 వ తేదీన ఈ
మూవీ మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ
మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.