ఎదపరువాలతో హీటెక్కిస్తున్న నభా నటేష్..!!
టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా హాట్ నెస్ కి పేరు పెట్టిన హీరోయిన్గా పేరుపొందింది నభా నటేష్. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అంద చందాలతో నాజూ కైన నడుముతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటుంది.. కానీ గత ఏడాది మాత్రం ఈ ముద్దుగుమ్మ ఏ ఒక్క సినిమాలో నటించలేదు.నభా నటేష్ నటించిన చివరి చిత్రం నితిన్ మాస్ట్రో.. ఈ చిత్రం ఓటీటీ లో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో పొట్టి దుస్తులలో తన అందాలను ఆకట్టుకుంటూ స్టైలిష్ అండ్ కూల్ గా అద్భుతమైన నటనను కనబరిచింది
యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా అందాలు ఒలకపోయడంలో ముందు వరుసలో ఉంటుంది నభా నటేష్.. తన నాజూకైన నడుముతో సొగసుతో కుర్రకారుకు అందాల విందు చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈమె నడుము అందాలకు సైతం కుర్రకారు మతులు పోగోడుతూ ఉంటుంది. అందమంటే ఇలాగే ఉండేలా ఈమె ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత సోలో బ్రతికే సో బెటర్ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత అల్లుడు అదుర్స్ సినిమా నిరాశపరిచింది. సరైన సక్సెస్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ.