టాలీవుడ్
ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకుల్లో ఒకరు అయిన హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి
మూవీ తో తెలుగు
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మోస్ట్
బ్యూటిఫుల్ నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ
మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఇందులో తన నటన తో ప్రేక్షకులతో లావణ్య ఆకట్టు కోవడంతో ఆ తర్వాత తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఈ నటికి అనేక అవకాశాలు లభించాయి.
అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న సినిమాల్లో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. కొంత కాలం క్రితం లావణ్య హ్యాపీ బర్త్ డే అనే సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించింది. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ
సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే
పులి మేక అనే వెబ్ సిరీస్ లో కూడా ఈనటి కీలక పాత్రలో నటించింది. ఇందులో
ఆది సాయి
కుమార్ హీరో గా నటించాడు.
ఇలా సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా లావణ్య తన సోషల్
మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న
రెడ్ స్కై బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం లావణ్య కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.