మోస్ట్
బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి
తాప్సి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ
మంచు మనోజ్ హీరోగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందినటువంటి ఝుమ్మంది నాదం
మూవీ తో
వెండి తెర కు
హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ సినిమాలో
తాప్సి ఆరబోసిన అందచందాలకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అసలు విషయం లోకి వెళితే ... చాలా రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూ లో నా ఫస్ట్
మూవీ కి సీనియర్ స్టార్
డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నన్ను రాఘవేంద్రరావు గారు ఎంతో అందంగా చూపించారు. ఆ
సినిమా ద్వారా నాకు అద్భుతమైన గుర్తింపు లభించింది. కాకపోతే ఆ సినిమాలో నన్ను అందంగా చూపించాలి అనే ఉద్దేశంతో నాతో వేయించిన కాస్ట్యూమ్స్ నాకు చాలా ఇబ్బందిని కలిగించాయి. అలాగే అవి వేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నరకం కూడా చూసేదాన్ని అని
తాప్సి చెప్పుకొచ్చింది.