బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్లో ఆ అందాలను చూపిస్తున్న ఈశా రెబ్బ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మ లలో ఒకరు అయినటు వంటి ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి వాటిలో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను ఈషా ఏర్పరచుకుంది.
 


ఇది ఇలా ఉంటే ఈషా ఇప్పటికే తాను నటించిన మూవీ లలో కొన్ని సినిమాల్లో తన అంద చందాలను కూడా అదిరిపోయే రీతిలో ఆరబోసి కూడా ప్రేక్షకులను అలరించింది.  సినిమాల్లో తన అంద చందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయకుండా ఇప్పటికే కొన్ని సినిమాల్లో తన హాట్ స్కిన్ షో తో కుర్రకారకు హీట్ ఎక్కించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈషా అదిరిపోయే హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
 


అలా పోస్ట్ చేసిన ఫోటోలలో చాలా ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈషా పొట్టి బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈషా లు సంబంధించిన ఈ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: