టాలీవుడ్
యువ హీరో
విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన విజయ్...
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు
మూవీ తో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. దానితో చివరకు ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఈ
మూవీ ద్వారా నిర్మాతలకు దాదాపు 21 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు వార్తలు అప్పట్లో వచ్చాయి.