ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ ముద్దు గుమ్మ
మాచర్ల నియోజక వర్గం. .. బింబిసారా
మూవీ లలో
హీరోయిన్ గా నటించింది . ఈ
మూవీ లలో
మాచర్ల నియోజకవర్గం
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కాగా ... బింబిసారా
మూవీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది . ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం
చిరంజీవి హీరోగా
శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్ర లో నటించిన
రవితేజ కు
భార్య పాత్రలో క్యాథరిన్ నటించింది .
ఈ
మూవీ మంచి విజయం సాధించింది . ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ హాట్
బ్యూటీ సోషల్
మీడియా లో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్
బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటో కి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.