తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో
సినిమా లలో నటించి హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటువంటి
కిరణ్ అబ్బవరం గురించి తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే అనేక
మూవీ లలో
హీరో గా నటించి అందులో కొన్ని
మూవీ లు
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ
హీరో ఈ సంవత్సరం రెండు
మూవీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా
కిరణ్ ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ
మూవీ తో ప్రేక్షకులను పలకరించగా ... ఆ తర్వాత మీటర్ అనే
మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ
మూవీ లో
కిరణ్ సరసన
రవి ఆతుల్య
హీరోయిన్ గా నటించగా రమేష్ కడూరి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
సినిమా మంచి అంచనాల నడుమ
ఫిబ్రవరి 7 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయింది.
మంచి అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల ఈ
మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ
సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ
మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లీక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ రోజు నుండి అనగా మే 5 వ తేదీ నుండి ఈ సంస్థ ఈ
మూవీ ని నెట్ ఫ్లీక్స్ సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఎవరైనా ఈ సినిమాలో
థియేటర్ లో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి ఈ
సినిమా నెట్ ఫ్లీక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.