రోజు రోజుకి దారుణంగా గ్లామర్ ఒలుకబోతున్న మృణాల్ ఠాకూర్..!!
ఈమె ఘాటైన బికినీ ఫోటోలు గ్లామర్ ఫోటోలు చూసిన అభిమానులు ఈమెను అలాంటి దుస్తులలో చూసి తట్టుకోలేకపోతున్నారు. సీతగా క్యూట్ గా అందరినీ ఆకట్టుకున్న ఇమే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లకు పోటీగా అవకాశాలను అందుకుంటోంది. సీతారామం సినిమా తో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా ఇమే మరింత దగ్గర అయింది.ముఖ్యంగా ఎమోషనల్ క్యూట్ పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. కానీ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి మాత్రం ప్రేక్షకులు పెద్దగా ఈమెను ఇష్టపడలేదు.
మృణాల్ ఠాకూర్ గ్లామర్ బోల్డ్ ఫోటోలను చూసి నేటుజెడ్లు సైతం షాక్ అవుతున్నారు. దీంతో ఈమె పైన దారుణంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.మృణాల్ ఠాకూర్ జారిపోతున్న బ్రా లో తన ఎద అందాలు చూపిస్తూ మంటలు రేపే విధంగా కనిపిస్తోంది.గ్లామర్ ప్రియులకు ఈమె అందాల విందు చేస్తుంది అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్లు ఈమె ఫోటోలను చూసి లవ్ ఎమోజీలతో తమ మనసు లో మాటలను తెలియజేస్తూ ఉన్నారు. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి సక్సెస్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈమె ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.