కెజిఎఫ్
సినిమా తో సంచలన విజయం అందుకున్న నీల్ నెక్స్ట్ స్టార్ట్ అయ్యింది సలార్ సినిమానే కావడంతో ఈ
సినిమా పై పాన్
ఇండియా వ్యాప్తం గా భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.. ఈ సినిమాను నీల్ హై వోల్టేజ్ యాక్షన్ కథాంశం తో తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.. వీరి కాంబోలో ఏ రేంజ్ లో యాక్షన్
బ్లాక్ బస్టర్ తెరకెక్కుతుందో అని
డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారట..సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.. ఇదిలా ఉండగా ఈ
సినిమా సెట్స్ నుండి ఇప్పుడొక ఆసక్తికర పిక్ బయటకు వచ్చింద ట... తాజా గా సలార్ లాస్ట్ షెడ్యూల్ లో
ప్రభాస్ జాయిన్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ షూట్ లో జాయిన్ అయ్యిన తాను తన టీమ్ తో కలిసి అయితే కనిపించాడు..
డార్లింగ్ లుక్ ఇప్పుడు లేటెస్ట్ గా బాగా వైరల్ అవుతుంది.కాగా ఈ సినిమాలో
ప్రభాస్ సరసన
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా..
కెజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయిలో
హాలీవుడ్ రేంజ్ లో ఈ
సినిమా ను నిర్మిస్తున్నారని తెలుస్తుంది... ఇక ఈ సినిమాకు
రవి బసృర్ సంగీతం అందిస్తుండ గా ఈ
సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది.