అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ
తమిళ్ లోను ...
హిందీ లోనూ అనేక ప్రాజెక్టు లలో నటిస్తుంది. ప్రస్తుతం వరుస
సినిమా లతో ఫుల్ బిజీ గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ హాటెస్ట్
బ్యూటీ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన అందచందాలను ఆరబోసి అనేక సందర్భాలలో కుర్రకారును హిట్ ఎక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే విధంగా ఈ మధ్య కాలంలో
రకుల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా
రకుల్ తన సోషల్
మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న
రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన
రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన సైడ్ వ్యూ లో నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
రకుల్ కు సంబంధించిన ఈ
రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.