హీరోయిన్స్ శ్రద్ధాదాస్ ప్రస్తుతం వెకేషన్స్ ను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాల కంటే సోషల్ మీడియా లోనే ఎప్పుడు ట్రెండీగా మారుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. శ్రద్ధాదాస్ మొదట సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాలో నటించి పరవాలేదు అనిపించుకుంది. ఈ సినిమాలో కూడా గ్లామర్ వోలకబోసి కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. వెండితెరత పెద్దగా అవకాశాలు లేకపోయినప్పటికీ బుల్లితెర పైన మాత్రం ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తూనే ఉంటుంది.
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తూనే ఉంది. పలు బుల్లితెర షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. తనదైన స్టైల్ లో ప్రేక్షకులను అలరించిన శ్రద్ధదాస్ గ్లామర్ ఫోటోలతో ఎప్పుడు అట్రాక్ట్ చేసే విధంగా కనిపిస్తూ ఉంటుంది. తెలుగులో అవకాశాలు బాగానే వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
ముఖ్యంగా తన గురించి తన సినిమాల గురించి అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటుంది తాజాగా శ్రీలంక వెకేషన్ కు సంబంధించి కొన్ని ఫోటోలను సైతం పంచుకుంది ఈ ముద్దుగుమ్మ స్టైలిష్ షూట్ లో గ్లామర్ బ్యూటీగా స్టన్నింగ్ అందాలతో కుర్రకారులను రెచ్చగొడుతోంది.
శ్రద్ధదాస్ అద్దం ముందు చాలా స్టైలిష్ గా నిలబడుతూ ఎద అందాలను చూపిస్తూ నవ్వుతున్నటువంటి ఫోటోలు చూసి కుర్రకారులకు సైతం బాగా అట్రాక్ట్ అయ్యే విధంగా కనిపిస్తోంది. మరొకవైపు క్లీవేజ్ షోతో మతులు పోగొట్టే విధంగా ఫోటోలను షేర్ చేసింది.
ఈ ఫోటోలను అభిమానులు లైక్స్ కామెంట్లతో తెగ వైరల్ గా చేస్తున్నారు. ఆకర్షించే అందం ఉండి ఫిజిక్ ఉన్నప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ మాత్రం రాలేదని చెప్పవచ్చు. మరొకవైపు తన ఫ్యాన్స్ని సైతం కట్టి పడేసే విధంగా గ్లామర్ వలకబోస్తూ ఉంటుంది శ్రద్ధాదాస్. శ్రద్ధ దాస్ ప్రారంభమైన నిరీక్షణ, అర్థం వంటి చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి.