మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా
ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చరణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్
మూవీ లలో
హీరో గా నటించి అద్భుతమైన క్రేజ్ ను ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా చరణ్ "ఆర్ ఆర్ ఆర్" అనే
మూవీ లో
హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఎంతో గొప్ప క్రేజీ ను కూడా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చరణ్ ...
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న
గేమ్ చేంజర్ అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు.
కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ యొక్క క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను ఈ
మూవీ యూనిట్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ
మూవీ బృందం తాజాగా ఈ
సినిమా నుండి అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. తాజాగా ఈ
మూవీ యూనిట్ సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.