తన సినీ కెరీర్ మొత్తం మీద భారీగా సంపాదించిన సమంత...!!
సౌత్ లో సక్సెస్ ఫుల్ స్టార్ హీరోయిన్ గా అయితే ఎదిగింది. అయితే, సమంత తన మార్కెట్ ను పెంచిందన్న సంగతి తెలిసిందే. ప్రతీ సినిమాకు తన రెమ్యూనరేషన్ లో ఏ మాత్రం కూడా రాజీ పడటం లేదు.
ఈ క్రమం లో సమంత ఆస్తి విలువ ఎంత? అనే అంశం చర్చలో కి వచ్చిందని తెలుస్తుంది,. 23 ఏళ్ల సినీ కెరీర్ లో తనకంటూ సొంత ఆస్తిని బాగానే కూడ గట్టుకుంది సమంత.సమంత ప్రస్తుతం ఒక సినిమాకు రూ. 3 నుంచి రూ.4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.
పుష్ప సినిమా లో నటించిన ఐటమ్ సాంగ్ ఊ అంటావా ఊఊ అంటావా సాంగ్ కు రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం.ప్రస్తుతం సమంత ఆస్తి రూ. 101 కోట్లు దాటి ఉంటుంద ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
తన దగ్గర రూ.2.26 విలువై న రేంజ్ రోవర్, రూ. 1.46 కోట్లు విలువైన పోర్షే, ముంబైలో రూ. 15 కోట్ల విలువ చేసే ఫ్లాట్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కోట్లు విలువ చేసే ఫ్లాట్ ఉన్నాయbని తెలుస్తుంది.. అవి కాకుండా నాగ చైతన్య తో ఉన్న ఇల్లును ఇష్టం తో సమంత తిరిగి కొనుగోలు చేసిందని సమాచారం.సమంత ఇటీవల నటించిన శాకుంతలం భారీ డిజాస్టర్ అయి నిర్మాతల కు పెద్ద షాక్ ఇచ్చింది..ఇలాంటి కారెక్టర్స్ చేయొద్దని ఆమె ను ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సమంత ను క్యూట్ పాత్ర లో చూడాలని అభిమానులు కోరుతున్నారు.