డిఫరెంట్ లుక్ ఉన్న వైట్ కలర్ డ్రెస్లో అలరిస్తున్న అల్లు అర్జున్ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి హన్సిక గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ అల్లు అర్జున్ హీరో గా రూపొందినటువంటి దేశ ముదురు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఈ మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా కూడా కెరియర్ మొదలు పెట్టింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది.

దానితో ఈ మూవీ తర్వాత హన్సిక కు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మంచి అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక తెలుగు మూవీ లలో నటించిన హన్సిక చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటి గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తెలుగు తో పాటు అనేక తమిళ మూవీ లలో కూడా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది.

ఇది ఇలా ఉంటే సినిమా లలో అందచందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా హన్సిక తనకు సంబంధించిన కొన్ని స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. హన్సిక తాజాగా అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని ... బ్లాక్ కలర్ లో ఉన్న షూస్ ను ధరించి స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. హన్సిక కు సంబంధించిన ఈ వెరీ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: