సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ విజయవంతమైన
మూవీ లలో
హీరో గా నటించి ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే మహేష్ కెరియర్ లో అదిరిపోయే రేంజ్
బ్లాక్ బస్టర్ విజయం సాధించిన
మూవీ లలో
పోకిరి మూవీ ఒకటి.
భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ
మూవీ అప్పటి వరకు తెలుగు
సినిమా ఇండస్ట్రీలో ఏ
మూవీ కలెక్ట్ చేయని రేంజ్ లో కలెక్షన్ లని వసూలు చేసి
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన
పోకిరి సినిమా విడుదల అయ్యి నేటితో 17 సంవత్సరాలు పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లోని నటనకు గాను మహేష్ కు
ఇలియానా కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ
మూవీ దర్శకుడు
పూరి జగన్నాథ్ కు కూడా అదిరిపోయే క్రేజీ ఈ
మూవీ ద్వారా లభించింది.