ఈ
మూవీ లో క్యాథరిన్ తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పాడేయడం మాత్రమే కాకుండా తన నటన తో కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది. దానితో ఈ
మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మకు తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అనేక అవకాశాలు లభించాయి. అలాగే కేథరిన్ మరోసారి
అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి సరైనోడు సినిమాలో
హీరోయిన్ గా నటించి ఈ
మూవీ తో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ
మెగాస్టార్ చిరంజీవి హీరో గా
బాబీ దర్శకత్వంలో రూపొందినటు వంటి
మూవీ లో
మాస్ మహారాజ
రవితేజ కు
భార్య పాత్రలో నటించింది. ఈ సినిమాలో క్యాథరిన్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఈ సినిమాలో తన నటనతో ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా తన సోషల్
మీడియా అకౌంట్ లో అదిరిపోయే పొట్టి డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కేథరిన్ కు సంబంధించిన ఈ పొట్టి డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.