6 రోజుల్లో "విరూపాక్ష" మూవీకి ప్రపంచవ్యాప్తంగా లభించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మని సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.35 కోట్ల షేర్ ... 11.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.30  కోట్ల షేర్ ... 12.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.17 కోట్ల షేర్ ... 12.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.53 కోట్ల షేర్ ... 6.35  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.32 కోట్ల షేర్ ... 6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.24 కోట్ల షేర్ ... 4.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 29.91 కోట్ల షేర్ ... 53.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

sai

సంబంధిత వార్తలు: