ఈ
మూవీ మహేష్ కెరియర్ లో 28 వ
మూవీ గా రూపొందుతుంది. ఇలా
జూనియర్ ఎన్టీఆర్ ...
త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎవరి
సినిమా లతో వారు బిజీగా ఉన్నప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ లో ఒక యాడ్ షూటింగ్ జరగబోతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్ లో ఒక ప్రముఖ కంపెనీ కి సంబంధించిన యాడ్ షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన యాడ్ షూటింగ్ ఇవాళ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఒక వేళ ఈ రోజు కనుక ఈ యాడ్ షూటింగ్ జరగనట్లు అయితే మే 2 వ తేదీన లేదా ... మే 3 వ తేదీన ఈ యాడ్ షూటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.