ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ
సినిమా నుండి విడుదల అయిన
పోస్టర్ లలో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టు కుంటూ ఉండటంతో ఈ
మూవీ విడుదల కాక ముందే ఈ ముద్దు గుమ్మకు తెలుగు
సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఒక వేళ ఈ
సినిమా కనుక సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నట్లు అయితే ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.
ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత అనిల్
సుంకర నిర్మించిన ఈ
మూవీ లో మలయాళ
ఇండస్ట్రీ లో స్టార్
హీరో లలో ఒకరు అయినటు వంటి
మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఈ
మూవీ కి హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు. ఈ
మూవీ ని రేపు అనగా ఏప్రిల్ 28 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల కు ముందు ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టెంటా తెగ వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ క్లైమాక్స్ లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఉండడున్నట్లు ... ఆ ట్విస్ట్ ఈ
సినిమా రెండవ పార్ట్ కు దారి తీయనున్నట్లు ... ఏజెంట్
మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఏజెంట్ పార్ట్ 2
మూవీ ని కూడా రూపొందించే విధంగా ఆ ట్విస్ట్ ని ఈ
మూవీ యూనిట్ ప్లాన్ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.