బ్లాక్ కలర్ "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన హాట్ బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ శ్రద్ధ దాస్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి అందులో భాగంగా ఎన్నో సినిమాలలో తన అందచందా లను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను తన అంద చందా లతో కట్టి పడేసింది .


 ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా తనకు సంబంధించిన అనేక విషయాలను ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ స్కిన్ షో తో ఉన్న ఫోటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
 


అందు లో భాగం గా ఇప్పటికే అనేక సార్లు శ్రద్ధ కు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో లు చాలా వరకు నటింట వైరల్ గా కూడా మారాయి. ఇది ఇలా ఉంటే తాజా గా కూడా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది . తాజాగా హాట్ బ్యూటీ శ్రద్ధ బ్లాక్ కలర్ లో ఉన్న ప్యాంట్ ను వేసుకొని ... బ్లాక్ కలర్ లో ఉన్న తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది . ప్రస్తుతం శ్రద్ధ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: