ఫర్హాధ్ సంజీ దర్శకత్వంలో రూపొందిన ఈ
మూవీ లో
సల్మాన్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ
మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు కూడా. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన భారీ ఎత్తున ధియేటర్ లలో విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ
మూవీ కి ప్రస్తుతం భారీ మొత్తం లో కలక్షన్ లు
బాక్స్ ఆఫీస్ దగ్గర లభించడం లేదు.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల అయిన 3 వ రోజు "యూఎస్" ప్రాంతంలో 55 కే డాలర్ ల కలెక్షన్ లను మాత్రమే వసూలు చేయగలిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా
సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త
మీనన్ హీరోయిన్ గా
కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష
సినిమా కూడా ఏప్రిల్ 21 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల అయిన మూడవ రోజు యూఎస్ ఏరియాలో 62 కే డాలర్ ల కలెక్షన్ లను వసూలు చేసి
సల్మాన్ మూవీ ని బీట్ చేసింది.