ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ నుండి ఈ చిత్ర బృందం ఒక పాటను విడుదల చేసింది. తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి "టైమ్ లెస్ లవ్" అంటూ సాగే రెండవ పాటను విడుదల చేసింది. మరి ఈ రెండవ పాటకు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ పై తెలుగు మరియు
తమిళ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.