తెలుగు
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన అవకాశాలను దక్కించుకొని వాటిలో ఎక్కువ శాతం
మూవీ లతో అద్భుతమైన విజాయలను
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న
రకుల్ ఈ మధ్య కాలంలో మాత్రం తెలుగు సినిమాల్లో నటించడం లేదు.
ఆఖరుగా ఈ ముద్దు గుమ్మ
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కొండపొలం అనే తెలుగు సినిమాలో నటించింది. ఈ
మూవీ తర్వాత
రకుల్ తెలుగు లో ఏ
మూవీ లో కూడా నటించలేదు. ఈ
సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఇది ఇలా ఉంటే
సినిమా లలో అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వినకడుగు వేయకుండా ఎన్నో సినిమాల్లో తన అం దచందాలను ఆరబోసి కుర్రకారును హిట్ ఎక్కించిన
రకుల్ సోషల్ మీడియాలో కూడా తన తన అదిరిపోయే హాట్ అందాలను ఆరబోస్తోంది.
అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్
బ్యూటీ తన సోషల్
మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో పర్పుల్ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన పర్పుల్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన
హార్ట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
రకుల్ కు సంబంధించిన హాటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం
రకుల్ ... కమల్ హాసన్
హీరో గా
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న
ఇండియన్ 2
మూవీ లో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.