టాలీవుడ్
యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని
అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ
యువ హీరో ఇప్పటికే ఎన్నో
మూవీ లలో నటించి
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న
హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా
అఖిల్ "ఏజెంట్" అనే
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ లో సాక్షా వైద్య
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... స్టైలిష్ దర్శకుడు సురేందర్
రెడ్డి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. హిప్ హాప్ తమిజ సంగీతం అందించిన ఈ
మూవీ లో
మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించాడు.
ఈ
మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు భాష తో పాటు
తమిళ్ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ
సినిమా ట్రైలర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ
సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో ఈ
మూవీ ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ
సినిమా ట్రైలర్ కు 24 గంటల్లో 12 ప్లస్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే
యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ లో కూడా ఈ ట్రైలర్ కొనసాగుతుంది. ఇలా ప్రస్తుతం ఈ
మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఏజెంట్
మూవీ పై అక్కినేని అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.