ఇది వీరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఈ సినిమాకు సన్షేషనల్ మ్యూజిక్
డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ లోని పాటల కోసం ఈ
మూవీ నిర్మాత అయినటు వంటి దిల్ రాజు భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఈ
మూవీ లోని పాటల కోసం అత్యంత భారీ సెట్ లను నిర్మించినట్లు ... అలాగే కొన్ని సాంగ్స్ ను నచురల్ లొకేషన్ లలో కూడా ఈ
మూవీ యూనిట్ చిత్రీకరించినట్లు ... అలాగే ఈ మూవీలోని సాంగ్స్ కోసం అత్యంత అధునాతన టెక్నాలజీని కూడా వాడడంతో ఈ
మూవీ లోని పాటలకు అత్యంత భారీ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ
మూవీ లోని పాటలు కూడా చాలా అద్భుతంగా ... రిచ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.