టాలీవుడ్ లో యంగ్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ నభా నటేష్.. యువత్ లో ఈ అమ్మకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే నాజుకైన నడుము అందాలతో యధా అందాలతో ఎప్పుడు ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ ఏడాది ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అందుకు కారణం ఈమెకు ఏదో యాక్సిడెంట్ అయినట్లుగా తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చింది.నభా నటేష్ చివరిగా నితిన్ సరసన మాస్ట్రో సినిమాలో నటించింది.. ఈ సినిమా ఓటీటి లో విడుదలై బాగా ఆకట్టుకున్నప్పటికీ ఈ అమ్మడు అందాలు అందులో చాలా స్టైలిష్ గా కనిపించాయి.
యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా ఈ అమ్మడు ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. నాజూకైన సొగసుతో కుర్రకారులకు అందాల వల వేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె నడుము అందాలతో కుర్రకారులు మతిపోగొట్టేలా చేస్తూ ఉంటుంది. ఈమె ఫిజిక్ తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత.. సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత అల్లుడు అదుర్స్ సినిమా నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో కూడా సైలెంట్ గా ఉన్న ఈ ముగ్గురు ఉన్న అప్పుడప్పుడు గ్లామర్ ట్రీట్ తో కుర్రకారుల హృదయాలను చెడగొడుతూ ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్సులో నభా నటేష్ ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా అందాలు చూపిస్తోంది.. బ్లాక్ డ్రెస్సు లో అందాలను చూపిస్తూ కిల్లింగ్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది. అలాగే తన థైస్ అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ఈమె అందాలు చూడడానికి మాకు రెండు కళ్ళు చాలడం లేదంటే పలు ఊరు నెత్తి జనరల్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలలో ఈమె అందాలను చూస్తూ హాలీవుడ్ బోల్డ్ బ్యూటీ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఆమ్మడి ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.